Google Chrome AI Agent: ఇంటర్నెట్‌ను మనం ఉపయోగించే విధానం పూర్తిగా మారబోతోందా..? అనే ప్రశ్నకు గూగుల్ తాజా ప్రకటన “అవును” అనే సమాధానం ఇస్తోంది. టిక్కెట్లు బుక్ చేయడం నుంచి ఆన్‌లైన్ ఫారమ్‌లు నింపడం, షాపింగ్ చేయడం వరకు.. ఇకపై ఈ పనులన్నీ గూగుల్ క్రోమ్ స్వయంగా చేయగలదు. దీనికి కారణం.. క్రోమ్‌లోకి వస్తున్న కొత్త AI ఏజెంట్ ఫీచర్. ఇప్పటివరకు ఒక వెబ్‌సైట్‌లో టికెట్ బుక్ చేయాలంటే ఫారమ్ నింపాలి, ఆప్షన్లు ఎంచుకోవాలి, పేమెంట్…