ఢిల్లీ బాబా స్వామి చైతన్యానంద సరస్వతి లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పైకి బాబాగా దర్శనమిస్తున్నా.. లోపల ఉన్న అసలు స్వరూపాన్ని బయట పెట్టేవాడు. ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలోని శ్రీ శారదా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్‌గా.. తనను తాను ‘‘బాబా’’గా స్వామి చైతన్యానంద సరస్వతి చప్పుకునేవాడు.
యూపీలోని గోరఖ్‌పూర్‌లో ఓ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. తన భార్య, ఇద్దరు సోదరులతో సహా తనపై దాడి చేశారని.. ప్రాణహాని ఉందని ఓ లెక్చరర్ ఆరోపించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అన్ని ప్రముఖ అంతర్జాతీయ మీడియా ల్లో వచ్చిన కొత్తరకం వైరస్ పై చంద్రబాబు జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచరిస్తే కేసు నమోదు చేయడం దారుణం అని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. ఈ విషయం పై ఫిర్యాదు చేసిన కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ న్యాయవాది సుబ్బయ్య కు జిల్లా మంత్రి జైరాం నిర్వహిస్తున్న పేకాట క్లబ్బులు కనబడలేదా??.. ఆ మంత్రి దోచుకున్న వేలాది ఎకరాల భూములు సుబ్బయ్య కు కనిపించలేదా?? అని ప్రశ్నించారు. తన సొంత…