ఇండియన్ సినిమాకి గ్రీక్ గాడ్ లాంటి హీరో హ్రితిక్ రోషన్… డాన్స్, యాక్టింగ్, సిక్స్ ఫీట్ హైట్, సిక్స్ ప్యాక్ బాడీ… ఆల్మోస్ట్ హాలీవుడ్ హీరోలా అనిపించే రేంజులో ఉంటాడు హ్రితిక్. ఇంత కంప్లీట్ యాక్టర్ ని ఇండియన్ స్క్రీన్ పైన చూడడం చాలా రేర్. ఎప్పటికప్పుడు యాక్షన్ సినిమాల్లో కొత్త పాయింట్ ని పరిచయం చేసే హ్రితిక్… లేటెస్ట్ గా 2024 సంక్రాంతికి ఫైటర్ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. దీపికా హీరోయిన్ గా నటించిన…