హాలీవుడ్ సినిమాల్లో ఉండే యాక్షన్ ఎపిసోడ్స్… ఆ క్వాలిటీ మన ఇండియన్ సినిమాల్లో చాలా రేర్ గా కనిపిస్తూ ఉంటుంది. ఆ రేంజ్ విజువల్స్ ని ఇండియన్ స్క్రీన్ పైన రాజమౌళి లాంటి తక్కువ మంది దర్శకులు మాత్రమే చూపిస్తారు. టాప్ గన్ మేవరిక్, మిషన్ ఇంపాజిబుల్ రేంజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ని జక్కన్న కూడా ఇప్పటివరకూ ప్రయత్నించలేదు. అయితే బాలీవుడ్ నుంచి సిద్దార్థ్ ఆనంద్ ఆ లోటుని భర్తీ చేయడానికి రెడీ అయ్యాడు. టాప్ గన్…