కొలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ సినిమాలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.. తమిళ ఇండస్ట్రీలో ఆయన తెరకేక్కించిన సినిమాలు ఏ రేంజులో ఉన్నాయో చూస్తూనే ఉన్నాం.. ఆ డైరెక్టర్ ఫస్ట్ టైం ఓ సినిమాను నిర్మించారు.. విజయ్ కుమార్ హీరోగా యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ కమర్షియల్ హిట్‌గా నిలిచింది. థియేటర్లలో ప్రేక్షకుల్ని మెప్పించిన ఫైట్ క్లబ్ మూవీ త్వరలో ఓటీటీలోకి రాబోతుంది.. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను డిస్నీ ప్లస్…