విద్య, జీవనోపాధి అవకాశాల కోసం ఒక సమగ్ర వేదిక ఫ్రీడమ్ యాప్ ధరల నమూనాలో గణనీయమైన మార్పును ప్రకటించింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను శక్తివంతం చేయడానికి ప్రస్తుతం ఉన్న కోర్సుల ధరలను తగ్గించినట్లు తెలుస్తోంది.
3వ ఎడిషన్ ఆఫ్ ఫ్రీడమ్ నెస్ట్ అట్టడుగు స్థాయిలో లక్షలాది మంది సూక్ష్మ పారిశ్రామికవేత్తలను నిర్మించేందుకు ఒక ముందడుగు వేసింది.. భారతదేశంలోని అతి పెద్ద జీవనోపాధి విద్య వేదిక అయిన ఫ్రీడమ్ యాప్ 28 మంది వర్ధమాన చిన్న పారిశ్రామికవేత్తలను ‘ఫ్రీడమ్ నెస్ట్’ అని పిలిచే ఒక ప్రత్యేక కార్యక్రమంలో చేర్చింది. ఈ కార్యక్రమం ద్వారా, భారతదేశం అంతటా ఉన్న ఈ వ్యవస్థాపకులు వ్యవసాయం, గృహ-ఆధారిత వ్యాపారం మరియు చిన్న వ్యాపారంలో తమ వెంచర్‌లను ప్రారంభించడం ఫ్రీడమ్…