వైద్యులను దైవంతో సమానంగా భావిస్తుంటారు. కానీ కొందరు వైద్యుల తీరు వైద్య వృత్తికి మాయని మచ్చగా మారుతోంది. కొందరు డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మహబూబ్ నగర్ జిల్లాలో వైద్యుల నిర్లక్ష్యం వెలుగుచూసింది. జ్వరం చికిత్స కోసం వస్తే… కుక్క కాటుకు ఇచ్చే రేబీస్ టీకా వేశారు వైద్య సిబ్బంది. దేవరకద్ర పీ హెచ్ సి లో ఘటన చోటుచేసుకుంది. బల్సుపల్లి గ్రామానికి చెందిన నాగరాజు జ్వరంతో శనివారం దేవరకద్ర…