Suma Kanakala’s Festival For Joy (FFJ)’s new initiative with NATS: టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ కనకాల.. 2021లో సినీ ఇండస్ట్రీలో ఇబ్బందులు పడుతున్న మహిళలకు అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలను చేయటానికి ఫెస్టివల్స్ ఫర్ జాయ్ అనే సేవా సంస్థను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ సంస్థ సమాజ శ్రేయస్సులో తన వంతుగా భాగం అవుతోంది. ఇక ఇదే క్రమంలో సినీ ఇండస్ట్రీ కష్టసుఖాల్లో అండగా నిలుస్తూ ఎల్లప్పుడూ తన…