Railway Employees Bonus 2025: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం బుధవారం పలు కీలక ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఈ పండుగ సీజన్లో దాదాపు 11 లక్షల మంది రైల్వే ఉద్యోగులు బోనస్ ప్రకటించింది. రైల్వే సిబ్బంది అద్భుతమైన పనితీరును గుర్తించి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో రైల్వే ఉద్యోగులకు రూ.1,865.68 కోట్ల బోనస్ చెల్లించడానికి ఆమోదం తెలిపిందని కేంద్ర సర్కార్ ఒక ప్రకటనలో తెలిపింది. READ ALSO:…