Fenugreek Leaves: ఆకుకూరలు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయని చెప్పడంలో సందేహం లేదు. తోటకూర, పాలకూర, బీట్‌రూట్, పాలకూరతో పాటు, మెంతులు కూడా మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. మెంతికూరలోని పోషకాలు మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.
మెంతికూర మానవుల ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. పచ్చటి ఆకు కూరలు మన ఆరోగ్యానికి ఎంతో ప్రధానమైనవి. వీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. మెంతులు రుచికి కొంచెం చేదుగానే ఉన్నా కానీ అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం చాలా మెండుగా ఉంటాయి. మెంతి ఆకులను ఎక్కువగా పరోటాలో వాడుతుంటారు. వేడి వేడి మెంతికూర పరోటా చాలా మందికి ఇష్టం.. మెంతికూర ఉపయోగించడం వలన అనేక రకాల వ్యాధులు నయమవుతాయి. అయితే.. మెంతి ఆకులను అతిగా తింటే ఆరోగ్యానికి…