Foods for Kids: చదివినవి బాగా గుర్తు పెట్టుకుంటే పరీక్షలు రాయొచ్చు. పిల్లలకు చదివినవి సరిగా గుర్తుండవు, పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తాయి. ఇందుకోసం వారికి జ్ఞాపకశక్తిని పెంచే ఆహారాన్ని ఇవ్వాలి. రోజూ కొన్ని రకాల ఆహార పదార్థాలను తినడం వల్ల జ్ఞాపకశక్తిపై సానుకూల ప్రభావం చూపుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ప్రతిరోజూ కొన్ని ప్రత్యేక ఆహారాలు తినిపించడం వల్ల వారి జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. ఎరుపు ద్రాక్ష, నీలం, ఊదా బెర్రీలు జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి అద్భుతంగా పనిచేస్తాయి. వీటి…