Bajaj Pulsar NS400Z : పల్సర్ నుంచి మరో కొత్త బైక్ వచ్చేసింది… లుక్ అదిరిపోయింది బాసూ…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ బజాజ్ ఎప్పటికప్పుడు యూత్ ను ఆకట్టుకొనేలా కొత్త కొత్త బైకులను మార్కెట్ లోకి వదులుతుంది… ఇప్పటికే ఎన్నో బైకులు యూత్ నుంచి మంచి స్పందనను అందుకున్నాయి.. తాజాగా మరో కొత్త బైకును కంపెనీ మార్కెట్ లోకి లాంచ్ చేసింది.. బజాజ్ పల్సర్ NS400Z.. పల్సర్ బైకు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు యూత్ ఐకాన్ అనే చెప్పవచ్చు.. బజాజ్ కంపెనీ తాజాగా అడ్వాన్స్ వర్షన్ పల్సర్ బైకును మార్కెట్ లోకి వదిలింది.. ఆ బైకు ఫీచర్స్ మాములుగా లేవని వార్తలు వినిపిస్తున్నాయి.. బజాజ్ పల్సర్ తయారీ సంస్థ అప్ డేటెడ్ పల్సర్ NS400Z లాంచ్ చేసింది. ఇక ఆలస్యం ఎందుకు ఆ బైకు ఫీచర్స్, ధర ఎంతో ఒక లుక్ వేద్దాం పదండీ..
పల్సర్ N250 ఫీచర్స్..గతంలో చాలా బైకులను లాంచ్ చేసింది.. పాత కేటీఎమ్ 390 డ్యూక్, బజాజ్ డామినార్ 400 బైక్ లలో కనిపించి 373 సీసీ ఇంజిన్ ను కొత్త పల్సర్ ఎన్ఎస్ 400 జెడ్ లో ఏర్పాటు చేశారు. ఇది 39 హెచ్ బీ పవర్, 35 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ ఏర్పాటు చేశారు. టాప్ స్పీడ్ గంటలకు 154 కిలోమీటర్లు వరకు ఉంటుంది.. ఇప్పటికే సేల్ భారీగా జరిగినట్లు తెలుస్తుంది..
Also Read
ఇక ధర విషయానికొస్తే.. ఈ కొత్త బైకు మూడు రంగుల్లో అందుబాటులోకి వచ్చింది. లాంచింగ్ సమయంలో రెండు రంగులే ఇచ్చిన కూడా ఇప్పుడు మూడు రంగుల్లో వచ్చేశాయి.. ఎరుపు, నలుపు, తెలుపు లో బైక్స్ రిలీజ్ చేసింది బజాజ్. బ్లాక్ కలర్ బండికి మాత్రం యూఎస్ డీ ఫోర్క్స్ మీద..ఆన్‌లైన్ బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. కేవలం రూ. 5 వేలు డిపాజిట్ చెల్లించి వీటిని బుక్ చేసుకోవచ్చు. బజాజ్ సంస్థ విడుదల చేసిన కొత్త పల్సర్ ఎన్ఎస్ 400 హెచ్ వాహనం పల్సర్ శ్రేణిలో అత్యంత శక్తివంతమైన బైక్.. ఈ కొత్త బైకు షోరూం ధర వచ్చేసి రూ.1,85లక్షలుగా కంపెనీ నిర్ణయించారు..
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు