మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఫేజ్-4 అంటూ ఈరోజు సాయంత్రం ఓ వీడియోను విడుదల చేసింది. “ప్రపంచం మారవచ్చు. అభివృద్ధి చెందవచ్చు.. కానీ మేము ఎప్పటికీ మారము. మేము అందరం ఒక పెద్ద కుటుంబంలో భాగం” అంటూ ఈ వీడియోను షేర్ చేశారు మార్వెల్ సంస్థ వారు. అందులో గతంలో వచ్చిన సూపర్ హీరో చిత్రాలతో పాటు భవిష్యత్ లో రానున్న చిత్రాలకు సంబంధించిన విజువల్స్ కూడా ఉన్నాయి. ‘ఎవెంజర్స్’ సిరీస్, ‘యాంట్ మ్యాన్’, ‘కెప్టెన్ అమెరికా’, ‘డాక్టర్…