FBI ABSCAM 1980: నిజంగా ఈ రోజుల్లో వచ్చిన సినిమాలను తలదన్నేలా ఒకప్పుడు అగ్రరాజ్యం అమెరికాలో ఎఫ్‌బీఐ ఉచ్చు పన్నింది తెలుసా! ఎవరి కోసం అనుకుంటున్నారు.. సొంత దేశాన్ని కాసులకు కక్కురుత్తిపడి అమ్మడానికి కూడా వెనకాడని వారి కోసం. ఒకప్పుడు అమెరికన్ రాజకీయాల్లో అవినీతి ఎంతగా పాతుకుపోయిందంటే, చట్టసభ సభ్యులు, సెనేటర్లు డబ్బు కోసం దేశాన్ని అమ్మడానికి సిద్ధంగా ఉన్నారంటే ఊహించుకోండి. వీళ్ల ఆగడాలను అరికట్టడానికి 1980లలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) “ABSCAM ”…