Gautam Gambhir Picks MS Dhoni As His Favourite Batting Partner: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ విషయం ప్రస్తావించిన ప్రతిసారి మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఏదో ఒక విమర్శ చేస్తూనే ఉంటాడు. 2011 ప్రపంచకప్‌లో యువరాజ్ సింగ్‌కు దక్కాల్సిన ఖ్యాతిని.. ధోనీ తన్నుకెళ్లాడని ఇప్పటికే పలుమార్లు బహిరంగంగానే వ్యాఖ్యానించాడు. అయితే తాజాగా ధోనీనే తన ఫేవరెట్ పార్టనర్ అని గంభీర్ తెలిపాడు. చాలామంది వీరేంద్ర సెహ్వాగ్ తన ఫేవరెట్ పార్టనర్ అని…