Fauji : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న ఫౌజీ సినిమాపై ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. ఈ సినిమాను హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను రెండో ప్రపంచ నేపథ్యంలో తీస్తున్నారు. ఇందులో ప్రభాస్ బ్రిటీష్ ఆఫీసర్ గా కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. ప్రేమ, ఎమోషన్స్ ను ఎలివేట్ చేయడంలో హను స్టైలే వేరు. కాబట్టి ఆయన ఈ సినిమాను వేరే రేంజ్ లో…
Prabhas Fauji Release Date: హీరో ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం రెబల్ స్టార్ హను రాఘవపూడి డైరెక్షన్ లో ఓ పీరియాడిక్ యాక్షన్ డ్రామా చిత్రంలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ మూవీని నిర్మిస్తోంది.