The Kashmir Files వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన చిత్రం. మార్చి 11న థియేటర్లలో విడుదలైన The Kashmir Filesకి అద్భుతమైన స్పందన వస్తోంది. అయితే సినిమాను తెరపైకి తీసుకురావడం మేకర్స్ కు అంత ఈజీ మాత్రం కాలేదట. ఈ విషయాన్ని డైరెక్టర్ వివేక్ భార్య, నిర్మాత, సినిమాలో కీలక పాత్రలో నటించిన నటి పల్లవి జోషి వెల్లడించింది. షూటింగ్ చివరి రోజులో తమపై ఫత్వా జారీ చేశారనే షాకింగ్ విషయాన్ని ఆమె బయట పెట్టారు. అనుపమ్…