Home
Fatty Liver
Fatty Liver News
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
Parents Alert: పిల్లల ఆరోగ్యానికి పండ్ల రసాలు (Fruit Juices) చాలా మంచివని భావించి చాలామంది తల్లిదండ్రులు రోజూ క్రమం తప్పకుండా అందిస్తుంటారు. అయితే, చిన్నతనం నుంచే పండ్ల రసాలు , చక్కెర కలిపిన పానీయాలను అధికంగా తాగించడం వల్ల భవిష్యత్తులో వారికి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని ప్రముఖ లైఫ్ సైన్సెస్ జర్నల్ ‘సర్క్యులేషన్’ (Circulation) లో ప్రచురితమైన ఒక తాజా పరిశోధన వెల్లడించింది. అమెరికాలో దాదాపు 25,000 మందికి పైగా వ్యక్తులపై 25 సంవత్సరాల… -
Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!
ఆధునిక ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం , అధిక ఒత్తిడి కారణంగా నేడు ప్రతి నలుగురిలో ఒకరు ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారు. దీనిని ‘సైలెంట్ కిల్లర్’ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే దీని లక్షణాలు బయటపడేసరికి పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం ఉంది. అయితే, ఆయుర్వేద శాస్త్రం ప్రకారం జీవనశైలిలో మార్పులు చేసుకుంటూ, కొన్ని ప్రత్యేక మూలికలను వాడటం ద్వారా కాలేయాన్ని తిరిగి ఆరోగ్యవంతంగా మార్చుకోవచ్చని నిపుణులు పేర్కొన్నారు. కాలేయ రక్షణకు 5 సహజ మార్గాలు:… -
Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?
ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం మనం పిండి పదార్థాలు (Carbs), ప్రోటీన్ల గురించి ఎంతగానో చర్చిస్తాం కానీ, వంటల్లో వాడే నూనె మోతాదు గురించి పెద్దగా పట్టించుకోం. అయితే, మనం ప్రతిరోజూ తీసుకునే నూనె మన గుండె , కాలేయ (Liver) ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. దీనిపై భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) ఇటీవల తన సోషల్ మీడియా వేదికగా ఒక ప్రత్యేక అవగాహన వీడియోను విడుదల చేసింది. నూనె వినియోగంపై ఆసక్తికరమైన,… -
Liver Health: లివర్‌కు అసలైన శత్రువు మద్యం కాదు.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన నిపుణులు
సాధారణంగా లివర్ (కాలేయం) పాడైందంటే అందరూ ‘అతను బాగా మద్యం తాగుతాడేమో’ అని అనుకుంటారు. కానీ, తాజా పరిశోధనలు మరో భయంకరమైన నిజాన్ని చెబుతున్నాయి. లివర్ పాడవడానికి కేవలం మద్యం మాత్రమే కాదు, మనం రోజువారీ వంటల్లో వాడే కొన్ని నూనెలు కూడా ప్రధాన కారణమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రముఖ హెల్త్ ఎక్స్పర్ట్ డాక్టర్స్ దీనిపై స్పందిస్తూ.. మన ఇంట్లో వాడే ‘సీడ్ ఆయిల్స్’ (విత్తనాల నుంచి తీసే నూనెలు) మద్యం కంటే ప్రమాదకరమని తేల్చి… -
NAFLD: విటమిన్ బి12 లోపంతో ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా…
కొత్త పరిశోధనల ప్రకారం ఫ్యాటీ లివర్ (Fatty Liver) సమస్య కేవలం ఊబకాయం లేదా ఆల్కహాల్ సేవించడం వల్ల మాత్రమే కాకుండా విటమిన్ B12 లోపంతో రావచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది ఇప్పటి వరకు పెద్దగా పట్టించుకోని ఒక ముఖ్యమైన గుప్త కారణంగా గుర్తించబడిందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అియితే.. బి12 లోపం ఎందుకు ప్రమాదకరమో నిపుణులు వెల్లడించారు. విటమిన్ B12 శరీరంలోని కొవ్వును సరైన రీతిలో విచ్ఛిన్నం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. B12 సరైన… -
Fatty Liver: ఫ్యాటీలివర్ తో బాధపడుతున్నారా.. అయితే ఈ టిప్ ఫాలో అవ్వండి
ఈ రోజుల్లో ఫ్యాటీ లివర్ సమస్య చాలా మందిలో సాధారణంగా కనిపిస్తోంది. తగినంత శారీరక శ్రమ లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, అధిక చక్కెర తీసుకోవడం, వేయించిన పదార్థాలు, ఆల్కహాల్ సేవించడం వంటి అంశాలు కాలేయంపై భారం పెట్టి, కొవ్వు పేరుకుపోయే పరిస్థితికి దారితీస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రత్యేకంగా ఎక్కువసేపు కూర్చొని చేసే ఉద్యోగాలు లేదా వ్యాపారాలు చేసే వారిలో ఫ్యాటీ లివర్ ప్రమాదం మరింతగా ఉంటుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. అయితే.. కొన్ని పద్ధతులు, ఆరోగ్యకరమైన… -
Natural Liver Detox: సహజ పద్ధతుల ద్వారా కాలేయాన్ని శుభ్రపరిచే పక్రియ.. ఎంటో మీకు తెలుసా
కాలేయం మన శరీరాల నుండి విష పదార్థాలను తొలగించడానికి, జీర్ణక్రియ జీవక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అలాంటి కాలేయ పనితీరును కాపాడుకోవడం ఆరోగ్యానికి చాలా అవసరం. ఎలాంటి ఖరీదైన సప్లిమెంట్లు లేకుండా సరళమైన, సహజ పద్ధతుల ద్వారా కాలేయాన్ని శుభ్రపరచవచ్చు. కాలేయం మన ఆరోగ్యానికి కీలకమైన అవయవం. ఇది శరీరంలో ఉన్న విష పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియకు మద్దతు ఇస్తుంది. ఆరోగ్యకరమైన జీవక్రియను నిర్వహిస్తుంది. ఈ మధ్య కాలంలో యువత ఎక్కువగా ఫ్యాటీ లివర్ సమస్యలతో బాధపడుతున్నారు.… -
Liver Health: కాలేయం దాదాపు 500 విధులు నిర్వహిస్తుంది.. ఇంతకీ మీ లివర్ సేఫేనా..?
Liver Health: కాలేయం శరీరంలోని ఒక ముఖ్యమైన అవయవం. ఇది రక్తాన్ని ఫిల్టర్ చేయడం, ఆహారాన్ని జీర్ణం చేయడం, నిర్విషీకరణతో సహా సుమారు 500 విధులను నిర్వహిస్తుంది. అందువల్ల, కాలేయ ఆరోగ్యం గురించి ఎల్లప్పుడూ శ్రద్ధ వహించాలని చెబుతారు. అయితే, ఈ రోజుల్లో చాలా మంది కాలేయ సమస్యలతో బాధపడుతున్నారు. -
Alcohol: రోజుకు రెండు పెగ్గుల మద్యం తాగితే మంచిదేనా? వైద్యులు ఏమంటున్నారు..?
Alcohol: ప్రస్తుతం ఆడ, మగ తేడాలేకుండా మద్యం తాగుతున్నారు. కొందరు ఉల్లసం కోసం తాగితే.. మరి కొందరూ ఉద్యమంలా తాగుతుంటారు. యువత ఎక్కువగా మద్యానికి బానిసలుగా మారుతున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. మొదట ఏదో అలా ఉల్లాసం కోసం తాగి.. తరువాత దానికి బానిసలుగా మారుతున్నారు. ఇలా అలవాటైన కొందరూ రోజూ తాగుతూనే ఉంటారు. -
Natural Remedies of Liver Health: ఈ ఐదు పదార్థాలు తీసుకుంటే మీ లివర్ సేఫ్..!
Natural Remedies of Liver Health{ ప్రపంచవ్యాప్తంగా ఫ్యాటీ లివర్ సమస్య వేగంగా పెరుగుతోంది. భారతదేశంలో ప్రతి పది మందిలో ముగ్గురు ఈ సమస్యతో బాధపడుతున్నారు. కాలేయంలో అదనపు కొవ్వు పేరుకోవడంతో పనితీరును ప్రభావితం చేస్తుంది. జీర్ణక్రియకు ఎంజైమ్‌లు, హార్మోన్లు, కొలెస్ట్రాల్‌ను తయారు చేయడం వంటి ముఖ్యమైన విధులను కాలేయం నిర్వహిస్తుంది. కొవ్వు పెరిగినప్పుడు, కాలేయం క్రమంగా బలహీనపడుతుంది. ఈ ఐదు పదార్థాల ద్వారా లివర్‌ను కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
తాజావార్తలు
-
OTR: తెలంగాణపై బీజేపీ మిషన్ స్టార్ట్.. అమిత్ షా సమరశంఖం
-
Off The Record: గులాబీ పార్టీలో కొత్త తలనొప్పులు.. మాజీ ఎమ్మెల్యేల సీట్లకే ఎసరు?
-
OTR: ఆ మూడు చోట్లే కోట్ల పందాలు.. బెట్టింగ్ రాయుళ్ల లెక్కలేంటి?
-
TPCC Mahesh Goud : అమిత్ షాకు మహేష్ గౌడ్ ప్రశ్నల వర్షం.. తెలంగాణకు ఏం చేశారు?
-
Off The Record: వినుకొండ మున్సిపాలిటీలో టీడీపీ ఉక్కిరి బిక్కిరి
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!