మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ ప్రస్తుతం సినిమాల నుంచి కాస్త బ్రేక్ తీసుకున్నాడు. భారీ బడ్జట్ పెట్టి, ఎంతో హోప్ తో చేసిన సినిమాలు అన్నీ ఫ్లాప్ అవుతూ ఉండడంతో ఆమిర్ ఖాన్ బ్రేక్ తీసుకొని కంబ్యాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. సినిమాకి దూరంగా ఉన్న ఆమిర్ ఖాన్ ఇప్పటికే రెండు సార్లు పెళ్లి చేసుకోని విడాకులు తీసుకున్నాడు. రీసెంట్ గా ప్రొడ్యూసర్ కిరణ్ తో రెండేళ్ల క్రితమే విడిపోయిన ఆమిర్ ఖాన్, ప్రస్తుతం యంగ్ హీరోయిన్…