Fatima Sana : నటి ఫాతిమా సనాషేక్ ఈ నడుమ నిత్యం వార్తల్లో ఉంటుంది. దంగల్ మూవీలో అమీర్ ఖాన్ కూతురుగా నటించిన ఫాతిమా సనా షేక్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. మొన్ననే మాధవన్ మూవీలో కూడా నటించింది. అలాగే విజయ్ వర్మతో డేటింగ్ లో ఉందంటూ రూమర్లు రావడంతో అలా కూడా వార్తల్లో నిలిచింది. సినిమాల సంగతి ఎలా ఉన్నా.. ఇతర విషయాలతోనే అమ్మడు ట్రెండింగ్ లోకి వచ్చేస్తోంది. ఇప్పుడు తాజాగా ఆమె…
Thamannah : మిల్కీ బ్యూటీ తమన్నా ఈ నడుమ మోటివేషన్ కోట్ లు పోస్టు చేస్తోంది. మరీ ముఖ్యంగా విజయ్ వర్మతో బ్రేకప్ అయిన తర్వాత ఆమె చేస్తున్న పోస్టులు అందరికీ ఆశ్చర్యంగానే అనిపిస్తున్నాయి. రీసెంట్ గా విజయ్ వర్మ దంగల్ బ్యూటీ ఫాతిమా సనాషేక్ తో డేటింగ్ చేస్తున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై విజయ్ స్పందించకపోవడంతో అవి మరింత ఎక్కువ అవుతున్నాయి. ఇలాంటి టైమ్ లో తమన్నా నమ్మకం మీద షాకింగ్ పోస్ట్ పెట్టేసింది. నమ్మకం…
Vijay Varma : తమన్నా మాజీ బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ కొత్త గర్ల్ ఫ్రెండ్ ను పట్టాడంటూ పెద్ద ప్రచారం జరుగుతోంది. దంగల్ సినిమాలో అమీర్ ఖాన్ కూతురుగా నటించిన ఫాతిమా సనాషేక్ తో అతను డేటింగ్ లో ఉన్నాడంటూ వార్తలు వస్తున్నాయి. వీటిపై తాజాగా ఆమె స్పందించారు. ఆర్.మాధవన్, ఫాతిమా సనాషేక్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆప్ జైసా కోయి’. మూవీ జులై 11న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా చేసిన ప్రమోషన్లలో ఆమె…
బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ అంటే టక్కున గుర్తురాదేమో కానీ తమన్నా మాజీ అనగానే వెంటనే గుర్తొస్తాడు. నేచురల్ స్టార్ నాని నటించిన ఎంసిఏతో తెలుగు ఆడియెన్స్ కు పరిచయయి మంచి మార్కులేయించుకున్నాడు. అయితే ఇటీవల కాలంలో తన నటనకంటే కూడా తమన్నాతో ప్రేమలో మునిగి తేలుతూ ఎక్కువగా వార్తల్లో నిలిచాడు. కొంతకాళం ఎక్కడ చుసిన ఇద్దరు చెట్టాపట్టాలేసుకుని కనిపిస్తూ హాట్ హాట్ ఫోటోషూట్స్ తో హల్చల్ చేసింది ఈ జంట. Also Read : Raashii Khanna…