ప్రపంచం రోజుకో కొత్త రంగు పులుముకొంటున్నా .. ఇంకా కొన్ని చోట్ల పరువు హత్యలు జరుగుతూనే ఉన్నాయి.. కులమతాలకు అతీతంగా అందరు జీవించాలని చూస్తున్నా ఎక్కడో ఒక చోట ఇలాంటి దారుణ ఘటనలు షాక్ కి గురి చేస్తున్నాయి. కూతురు వేరొక కులం వ్యక్తిని ప్రేమించిందని, పెళ్లి చేసుకొని పరువు తీసిందని. కూతురునే, అల్లుడినో హతమారుస్తున్నారు. పరువు.. పరువు అంటూ దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఒక కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుందని ఒక తండ్రి దారుణానికి పాల్పడ్డాడు..…
రోజరోజుకు పరువు హత్యలు ఎక్కువైపోతున్నాయి. తమ కులంకాని వ్యక్తిని ప్రేమించారని తల్లిదండ్రులు దారుణాలకు పాల్పడుతున్నారు. సొంతవారిని కూడా నిర్దాక్షిణ్యంగా హతమారుస్తున్నారు. తాజాగా ఒక తండ్రి తన కులంకాని వాడిని కూతురు పప్రేమించి పెళ్లి చేసుకొందని దారుణానికి పాల్పడ్డాడు. సొంత కూతురు అని కూడా చూడకుండా కుటుంబం మొత్తం కలిసి ఆమెను హతమార్చి ఆ నేరాన్ని ఆమె భర్త మీదకు వచ్చేలా ప్లాన్ చేశారు.. చివరికి పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగు…