Theft : రాజస్థాన్‌లోని చురు నగరంలోని సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వింత కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడి ఓం కాలనీలో ఓ యువతి తన ఇద్దరు స్నేహితులతో కలిసి సొంత ఇంట్లోనే చోరీకి పాల్పడింది. ఈ కేసులో బాలిక తల్లి తన 22 ఏళ్ల కుమార్తెతో సహా ముగ్గురిపై ఆరోపణలు చేస్తూ సదరు పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది.