ఈరోజుల్లో అందరు ఎదుర్కొంటున్న సమస్య అధిక బరువు.. బరువు పెరిగినంత సులువుగా బరువు తగ్గలేరు.. బరువు తగ్గే సమయంలో కంట్రోల్ చేసుకుంటే చాలు త్వరగా బరువు తగ్గవచ్చు. కొందరు బరువు తగ్గాలని ఆహారాన్ని తినడం మానేస్తే ఇంకా బరువు పెరుగుతారని కొన్ని అధ్యాయనాలు తెలుపుతున్నాయి.. డైట్ అంటే సరైన ఆహారాన్ని సరైన సమయంలో, సరైన మోతాదులో ఎంచుకోవడం. చాలా మంది చేసే సాధారణ తప్పులలో ఒకటి అల్పాహారం మానేయడం. అల్పాహారం చాలా అవసరం. రోజంతా చురుకుగా ఉండాలంటే…