వరల్డ్ సినిమాలో ఎన్నో యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమాలు వచ్చి ఉంటాయి, ఇకపై కూడా వస్తాయి కానీ ‘ఫాస్ట్ అండ్ ఫ్యురియస్’ రేంజ్ యాక్షన్ ఫ్రాంచైజ్ ఇప్పటివరకూ రాలేదు, ఇకపై కూడా రాకపోవచ్చు. యాక్షన్ బ్లాక్స్ కి, కార్ రేసింగ్ సీన్స్ కి, హై రిస్క్ స్టంట్స్ కి కేరాఫ్ అడ్రెస్ ‘ఫాస్ట్ అండ్ ఫ్యురియస్ ఫ్రాంచైజ�