ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ ‘జొమాటో’ కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించడానికి కొత్త ఆలోచనలను తీసుకుంటుంది. ఇదివరకు ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్లకు అంతగా ప్రాధాన్యం లేని సమయంలో కస్టమర్ ఆర్డర్ చేసిన వెంటనే డెలివరీలు అయ్యేవి. కాకపోతే పరిస్థితి పూర్తిగా మారింది. ఫుడ్ డెలివరీ యాప్స్ కు బాగా గిరాకీ పెరుగడంతో ఫుడ్ ఆర్డర్ కోసం కస్టమర్లు ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక వీక్ ఎండ్స్ అయితే చెప్పక్కర్లేదు. వేచి ఉండాలిసిన…