బాలీవుడ్ యాక్షన్ హీరో విద్యుత్ జమ్వాల్ కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు. ‘ఖుదా హఫీజ్ చాప్టర్ 2’ షూటింగ్ అఫీషియల్ గా స్టార్టైంది. ఈ విషయాన్ని ట్విట్టర్ లో ప్రకటించిన విద్యుత్, టీమ్ మెంబర్స్ తో తాను కలసి ఉన్న ఫోటోని, నెటిజన్స్ తో షేర్ చేసుకున్నాడు. చేతిలో క్లాప్ బోర్డ్ తో కుమార్ మంగత్ పాతక్ మధ్యలో కూర్చుని ఉండగా… పిక్ లో మనం హీరో విద్యుత్, హీరోయిన్ శివాలీకా ఒబెరాయ్, డైరెక్టర్ ఫరూక్ ని కూడా…