తమ డిమాండ్ల పరిష్కారం కోసం చలో ఢిల్లీ (Chalo Delhi) చేపట్టిన రైతుల ఆందోళన బుధవారం ఉద్రిక్తంగా (Farmers Protest) మారింది. ఈ రోజు ఉదయం 11 గంటల వరకు కేంద్రానికి అన్నదాతలు అల్టీమేటం విధించారు.
తప్పిపోయిన మేకల విషయంలో జరిగిన గొడవ ఓ రైతు ప్రాణాలను బలిగొంది. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. కోయంబత్తూరు జిల్లాలోని మెట్టుపాళయం సమీపంలో తప్పిపోయిన మేకల విషయంలో జరిగిన గొడవలో 58 ఏళ్ల రైతు కాల్చి చంపబడ్డాడు.