“జాతి రత్నాలు” హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మొదటి చిత్రంతోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. చిట్టి అభినయానికి యూత్ ఫిదా అయిపోయారు. సోషల్ మీడియాలో తరచుగా వీడియోలు పోస్ట్ చేస్తూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది ఈ హైదరాబాదీ బ్యూటీ. అయితే ఈ భామకు మాత్రం ‘జాతి రత్నాలు’ తరువాత ఇప్పటి వరకు మరో అవకాశం తలుపు తట్టలేదు. కానీ తాజాగా మంచు హీరో సరసన నటించే అవకాశం లభించినట్లు సమాచారం. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కనున్న…
హైదరాబాదీ బ్యూటీ ఫరియా అబ్దుల్లా.. తొలి సినిమాతోనే (జాతి రత్నాలు) అందరి మనసులు గెలుచుకుంది. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన డ్యాన్సింగ్ ట్యాలెంట్‌కి సంబంధించిన వీడియోల్ని షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని అలరిస్తుంది. కొద్ది రోజులుగా హైదరాబాద్ నగరం వర్షంలో తడిసి ముద్దవుతుండగా, రుతుపవనాల రాకతో ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్నానంటూ ఫరియా తన డ్యాన్స్ వీడియోలు షేర్ చేసింది. తన డ్యాన్స్ వీడియో క్లిప్ లలో ‘ఆజా రీ మోర్ సైయన్’…