Faria Abdullah: చిట్టి.. నీ నవ్వంటే లక్ష్మీ పటాసే .. అంటూ జాతిరత్నాలతోనే కాదు యావత్ తెలుగు ప్రేక్షకులతో కూడా అనిపించుకున్న బ్యూటీ ఫరియా అబ్దుల్లా. పక్కా హైదరాబాదీ పోరి. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను మెప్పించిన చిట్టికి.. ఆ తరువాత మంచి అవకాశాలు రాలేదని చెప్పాలి.