బాలీవుడ్ లో పెళ్ళిళ్ళ హంగామా జోరుగా సాగుతోంది. ఇటీవలే నటి మౌనీరాయ్ ప్రేమ వివాహం చేసుకోగా, ఈ నెల 21న ప్రముఖ దర్శక నటుడు ఫర్హాన్ అక్తర్ సైతం మరోసారి పెళ్ళి బాట పడుతున్నాడు. గతంలో తాను దర్శకత్వం వహించిన ‘దిల్ చాహ్ తా హై’ హెయిర్ స్టైలిస్ట్ అధునా భవానిని ఫర్హాన్ 2000 సంవత్సరంలో ప్రేమ వివాహం చేసుకున్నాడు. మూడేళ్ళ డేటింగ్ తర్వాత జరిగిన ఈ పెళ్ళి 16 సంవత్సరాల తర్వాత విడాకులకు దారితీసింది. 2016లో…