ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరాఖాన్ లో సెన్సాఫ్ హ్యూమర్ తక్కువేం లేదు. తాజాగా చేయించుకున్న కరోనా పరీక్షలో ఫరాఖాన్ కు కోవిడ్ 19 పాజిటివ్ రిజల్డ్ వచ్చిందట. ఈ విషయాన్ని కూడా ఆమె కాస్తంత సెటైరిక్ గానే వ్యక్తం చేసింది. ‘రెండు డోసులు వేసుకున్న వ్యక్తులతోనే నేను ఇటీవల పని చేశాను. అలానే నేను కూడా వాక్సినేషన్ డబుల్ డోస్ కంప్లిట్ చేశాను. అయినా కూడా నాకు కరోనా వచ్చింది. బహుశా నేను దిష్టి చుక్క పెట్టకపోవడం…