House of the Dragon Season2: ఓటీటీలలో హాలీవుడ్ వెబ్ సిరీస్‌లు చూసేవారికి పరిచయం అక్కర్లేని లేని పేరు “గేమ్ ఆఫ్ థ్రోన్స్” 8 సీజన్‌లుగా వచ్చిన ఈ వెబ్ సిరీస్ బ్లాక్‌బస్టర్ హిట్టుగా నిలిచింది. ఇక ఈ సిరీస్‌కు ప్రీక్వెల్‌గా గాట్ మేకర్స్ “హౌస్ ఆఫ్ ది డ్రాగన్” తెరకెక్కించారు. 2022లో విడుదలైన హౌస్ ఆఫ్ ది డ్రాగన