గత కొన్ని రోజుల నుంచి మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి పడడం లేదని వార్తలు గుప్పుమన్న విషయం విదితమే. అయితే ఈ విషయాన్నీ ఆ రెండు కుటుంబాలు బయటపెట్టకపోయినా ఫ్యాన్స్ మాత్రం ఆ విషయాన్నీ కన్ఫర్మ్ చేసేస్తూ ఉంటారు. ఎప్పటి నుంచి మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ మధ్య వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా మెగా ఫ్యాన్స్ చేసిన ఒక పని బన్నీ ఫ్యాన్స్ ను హార్ట్ చేయడం, వారు కోపంతో ఊగిపోవడం, ట్విట్టర్…