కన్నడ స్టార్ హీరో యష్ అలియాస్ రాఖీ భాయ్ పుట్టినరోజు నాడు ప్రమాదవశాత్తు అభిమానులు చనిపోయిన సంగతి తెలిసిందే.. ఆ విషయాన్ని యష్ జీర్ణించుకోలేపోతున్నాడు.. పుట్టినరోజు అంటే భయమేస్తుందని చెబుతున్నాడు.. మరణించిన తన అభిమానుల మురళి, నవీన్, హనుమంత్ కుటుంబాలను యష్ స్వయంగా వెళ్లి పరామర్శించాడు. అలాగే వారి కుటుంబాలకు అండగా ఉంటానని మాటఇచ్చాడు యష్.. ఆ మాటను నిలబెట్టుకున్నాడు.. తాజాగా గడగ్ జిల్లా సోరంగి గ్రామానికి వెళ్లి నష్టపరిహారం అందించారు. ఒక్కో కుటుంబానికి ఐదు లక్షల…