ఏ వ్యక్తి ఎదగడానికైనా, ఏ విద్యార్థి అయినా ప్రయోజకుడు కావాలన్నా వారి జీవితంలో గురువుల పాత్ర చాలా కీలకం. గురువు అంటే కేవలం విద్య నేర్పే వారు మాత్రమే కాదు.. ఆశయాలకు అనుగుణంగా శిష్యుడిని తీర్చిదిద్దే ప్రతి ఒక్కరు గురువే. విద్యార్థుల జీవితాల్లో విజ్ఞానమనే వెలుగులు నింపేవారే గురువులు. ఈ దేశంలో చాలా మంది గొప్ప గురువులు ఉన్నారు. లోకం మెచ్చిన గురువులూ ఉన్నారు. పురాణాల్లో ఎంతో మంది గురువులు ఉన్నారు. కానీ కొంత మందే చరిత్రలో…