ఏదో ఒక రోజు 200 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధిస్తా అప్పటివరకు ఈ అవమానాలు పడుతూనే ఉంటా ఇప్పుడు కూడా ఈ మాటలను పొగరు, బలుపు అనుకునే వాళ్ళు ఉంటారు కానీ ఇది నాకు నా మీద ఉన్న కాన్ఫిడెన్స్ అన్నాడు విజయ్ దేవరకొండ.
ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మృణాల్ ఠాకూర్ మీరు ఇచ్చిన ప్రోత్సాహాన్ని నేను వర్ణించలేను అంటూ రెండు కాళ్ళ మీద కింద కూర్చుని సాష్టాంగ నమస్కారం చేసింది.
విజయ్ దేవరకొండ పక్కకు వచ్చి దిల్ మామ మాట్లాడకపోతే ఎలా ఆయన మాట్లాడిన తర్వాతే మనం మాట్లాడాలి అనడంతో నన్ను ఆఖరికి దిల్ మామని చేసేసారా అంటూ దిల్ రాజు వ్యాఖ్యానించారు.
Family Star Grand Pre-release event: ఖుషి సినిమా తరువాత పరుశురాం దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఫ్యామిలీ స్టార్ ‘. ఈ సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.. వాసు వర్మ క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహారిస్తున్నారు.. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, పోస్టర్స్, టీజీర్, సాంగ్స్ ప్రేక్షకులు దగ్గర నుంచి మంచి…