మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం ‘పాగల్’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. సరికొత్త లవ్ స్టోరీతో ఫ్రెష్ లుక్ లో లవర్ బాయ్ గా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నాడు విశ్వక్. ఏప్రిల్ 30న విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. అసలు విషయంలోకి వస్తే… ఇప్పుడు విశ్వక్ సేన్ గతంలో నటించిన ఓ మాస్ మూవీకి సీక్వెల్ తెరకెక్కబోతోంది. ఈ విషయాన్నీ స్వయంగా విశ్వక్ ప్రకటించాడు. ప్రశంసలు పొందిన మలయాళ…