UP: ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో ఒక విషాదకర, దిగ్భ్రాంతికరమైన సంఘటన జరిగింది. ఓ నకిలీ వైద్యుడు యూట్యూబ్ చూసి ఆపరేషన్ చేశాడు. ఈ నకిలీ వైద్యుడి నిర్లక్ష్యం ఒక మహిళ ప్రాణాలను బలిగొంది. కోఠి పోలీస్ స్టేషన్ పరిధిలోని దఫ్రాపూర్ మజ్రా సైదాన్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది. డిసెంబర్ 5వ తేదీ మధ్యాహ్నం తన భార్య మునిశ్రా రావత్‌కు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చిందని బాధితుడు ఫతే బహదూర్ వివరించాడు. దీంతో ఆమెను కోఠి బజార్‌లోని జ్ఞాన్ ప్రకాష్…