నెగెటివ్ ట్రోలింగ్‌ని, ఫేక్ రివ్యూస్‌ని అరికట్డడంలో మంచు విష్ణుని ఫాలో అవుతాం అంటున్నారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. ఎందుకంటే ‘కన్నప్ప’ మూవీ విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం ఇండస్ట్రీకి చాలా ఉపయోగపడేదని అభినందించాడు. ఇకపై మేము కూడా అదే ఫాలో అవుతామని చెప్పారు. ఇంతకీ ఏంటా నిర్ణయం అంటే.. Also Read : Komali : నేను అది కాదు.. రూమర్లకు కౌంటర్ ఇచ్చిన కోమలి ప్రసాద్ మంచు విష్ణు నటించిన ‘కన్నప్ప’ జూన్ 27న ప్రేక్షకుల…
Fake Reviews: ఇ-కామర్స్ సైట్లలో పెరుగుతున్న నకిలీ సమీక్షల భాగంగా.. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఇ-కామర్స్ ప్లాట్ఫామ్లలోని సైట్లన్నీ అనుసరించాల్సిన ముసాయిదా మార్గదర్శకాలను సిద్ధం చేసింది. వినియోగదారులను ఆకర్షించడానికి అనేక ఇ-కామర్స్ సైట్లలో నకిలీ సమీక్షలు వాడుతున్నారని., విభాగానికి సమాచారం ఇచ్చిన తరువాత ఈ అభివృద్ధి కనిపించింది. ఇటువంటి నకిలీ, పైడ్ సమీక్షలను ఫుడ్ అగ్రిగేటర్లు తమ రేటింగ్లను పెంచడానికి, ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించడానికి కూడా ఉపయోగిస్తున్నారని డిపార్ట్మెంట్ కు తెలిపారు. Read Also:…
ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదలైనప్పుడు నుంచి కాస్త డిఫరెంట్ రివ్యూస్ రావడం వెనక అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇందుకు సంబంధించి తాజాగా పోలీస్ స్టేషన్లో కూడా నెగటివ్ రివ్యూ పై ఫిర్యాదు చేశారు విజయ్ దేవరకొండ అభిమానులు. సినిమా ఎలా ఉన్నా.. ఒక వ్యక్తిని ఈ విధంగా టార్గెట్ చేయడం ఏంటంటని సోషల్ మీడియాలో కూడా అనేక వాదనలు…
తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ . ఏప్రిల్ 5 న ప్రేక్షకుల ముందుకొచ్చి ఫ్యామిలీ ఆడియెన్స్ ఆదరణతో సక్సెస్ ఫుల్ గా ఆడుతోంది. ఇకపోతే., కొందరు వ్యక్తులు, అలాగే కొన్ని సోషల్ మీడియా గ్రూప్స్ పనిగట్టుకుని మరీ ఈ సినిమాకు విజయం దక్కకూడదని, విజయ్ దేవరకొండకు పేరు రాకూడదని ప్రయత్నాలు చేస్తున్నట్లు అర్థమవుతుంది. ఇక ఫ్యామిలీ స్టార్ సినిమా రిలీజ్ కు ముందే సినిమా మీద నెగిటివ్ పోస్టులు చేశారు కొందరు.…