Nellore loan scam: కుబేర మూవీ తరహాలో నెల్లూరులో భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. యాక్సిస్ బ్యాంక్ కేంద్రంగా సుమారు 10 కోట్ల 60 లక్షల రూపాయల మేర కుంభకోణానికి కేటుగాళ్ళు పాల్పడ్డారు. అమాయక గిరిజనులకు లోన్లు ఇప్పిస్తామంటూ.. సుమారు 56 మంది పేరిట లోన్లు కాజేశారు ఈ చీటర్స్.