Home
Fake Collections
Fake Collections News
-
Tollywood: ఫేక్ హౌస్‌ఫుల్స్… డమ్మీ కలెక్షన్స్! టాలీవుడ్లో కొత్త “మైండ్ గేమ్”!
స్టార్ హీరోల సినిమాలకు ఏమాత్రం ప్రమోషన్లు అక్కర్లేకున్నా థియేటర్ల వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తాయి కానీ మీడియం రేంజ్ హీరోల పరిస్థితి అలా లేదు. యంగ్ హీరోల సినిమాల బడ్జెట్లు కోట్లలో పెరిగిపోతున్నాయి తప్ప, మొదటి రోజు థియేటర్లకు జనాన్ని రప్పించే “ఓపెనింగ్ పుల్” మాత్రం గణనీయంగా పడిపోయింది. దీంతో ప్రస్తుతం తెలుగులో ఒక విచిత్రమైన, ప్రమాదకరమైన ధోరణి ఊపందుకుంటోంది అనే చర్చ జరుగుతోంది. అదే “తమ సినిమాల టికెట్లను నిర్మాతలు, హీరోలే స్వయంగా కొనుగోలు చేయడం!”… -
Box Office Posters: టాలీవుడ్లో రూ.100 కోట్ల మోజు.. ఫేక్ కలెక్షన్ పోస్టర్లతో కొత్త ట్రెండ్?
Box Office Posters: ఒకప్పుడు సినిమా హిట్, సూపర్ హిట్ అనే ముద్ర ప్రేక్షకుల స్పందన, థియేటర్లలో రన్ ఆధారంగా పడేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందనే చర్చ ఇండస్ట్రీ వర్గా్ల్లో జోరుగా సాగుతోంది. ముఖ్యంగా రూ.100 కోట్ల గ్రాస్ మార్క్‌ను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న నిర్మాతలు, హీరోలు.. ఆ మార్క్ అందకపోయినా “100 కోట్లు” పోస్టర్లు రిలీజ్ చేయడం కొత్త వివాదాలకు దారితీస్తోంది. గతంలో రిలీజ్ అయిన నవీన్ పొలిశెట్టి – మీనాక్షి చౌదరి జంటగా… -
Tollywood : మెుదటివారమే ఖాళీ.. కలెక్షన్స్ మాత్రం 100 కోట్లు
రాను రాను టాలీవుడ్ సినిమా నిర్మాణం మరింత భారం అయ్యేలా ఉంది పరిస్థితి చూస్తుంటే. ఒక వైపు సినిమాలు డిజాస్టర్లు అవుతున్న కూడా హీరోలు మాత్రం కోట్లకి కోట్లు రెమ్యునరేషన్స్ తీసుకుంటూ నిర్మాతలకు మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు. ఇక నిర్మాణం సంగతి సరే సరి. మొదటి సినిమాతో ఓ మాదిరి హిట్ కొట్టున దర్శకుడు రెండవ సినిమాకు అడిగిన బడ్జెట్ చూసి నోరెళ్లబెట్టాడు ఓ నిర్మాత. సరే అన్నిటికి ఓకే అని నిర్మాత ముందు వచ్చి… -
Anil Ravipudi: ఫేక్ కలెక్షన్స్ పై అనిల్ రావిపూడి కీలక వ్యాఖ్యలు
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఈ సంక్రాంతి సందర్భంగా జనవరి 14వ తేదీన రిలీజ్ అయింది. రిలీజ్ అయిన మొదటి ఆట నుంచి సూపర్ హిట్ టాక్ రావడంతో సినిమాకి కలెక్షన్స్ వర్షం కురుస్తోంది. 9 రోజుల్లో 230 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు తాజాగా టీం వెల్లడిస్తూ ఒక ప్రెస్ మీట్ కూడా నిర్వహించింది, ఈ నేపథ్యంలో తాజా ఐటీ రైడ్స్ గురించి ప్రస్తావిస్తూ ఒక… -
Fake Collections: ముదురుతున్న ఫేక్ కలెక్షన్స్ వివాదం.. ఆ వెబ్ సైట్స్ కి నోటీసులు?
Fake Collections Issue: టాలీవుడ్ లో ఫేక్ కలెక్షన్స్ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా గుంటూరు కారం సినిమా యూనిట్ కలెక్షన్స్ ఫేక్ చేసిందంటూ కొన్ని వెబ్ సైట్స్ కథనాలు వండి వడ్డించాయి. ఈ విషయం మీద నిర్మాత నాగ వంశీ సోషల్ మీడియా వేదికగానే చురకలు వేశారు. ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి కీలక నిర్ణయం తీసుకున్నారు. నాగవంశీ ఫిర్యాదు మేరకు తెలుగు ఫిలిం డిస్ట్రిబ్యూటర్ అండ్ ఎగ్జిబిటర్ అసోసియేషన్ పలు వెబ్ సైట్స్…
తాజావార్తలు
-
Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్ అంటే నమ్మకం లేకుండా పోయిందా?
-
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
‘Dada’ : ‘దాదా’ ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్లో అడుగుపెడుతున్న నటసింహం
-
Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి