రాను రాను టాలీవుడ్ సినిమా నిర్మాణం మరింత భారం అయ్యేలా ఉంది పరిస్థితి చూస్తుంటే. ఒక వైపు సినిమాలు డిజాస్టర్లు అవుతున్న కూడా హీరోలు మాత్రం కోట్లకి కోట్లు రెమ్యునరేషన్స్ తీసుకుంటూ నిర్మాతలకు మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు. ఇక నిర్మాణం సంగతి సరే సరి. మొదటి సినిమాతో ఓ మాదిరి హిట్ కొట్టున దర్శకుడు రెండవ సినిమాకు అడిగిన బడ్జెట్ చూసి నోరెళ్లబెట్టాడు ఓ నిర్మాత. సరే అన్నిటికి ఓకే అని నిర్మాత ముందు వచ్చి…
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఈ సంక్రాంతి సందర్భంగా జనవరి 14వ తేదీన రిలీజ్ అయింది. రిలీజ్ అయిన మొదటి ఆట నుంచి సూపర్ హిట్ టాక్ రావడంతో సినిమాకి కలెక్షన్స్ వర్షం కురుస్తోంది. 9 రోజుల్లో 230 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు తాజాగా టీం వెల్లడిస్తూ ఒక ప్రెస్ మీట్ కూడా నిర్వహించింది, ఈ నేపథ్యంలో తాజా ఐటీ రైడ్స్ గురించి ప్రస్తావిస్తూ ఒక…
Fake Collections Issue: టాలీవుడ్ లో ఫేక్ కలెక్షన్స్ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా గుంటూరు కారం సినిమా యూనిట్ కలెక్షన్స్ ఫేక్ చేసిందంటూ కొన్ని వెబ్ సైట్స్ కథనాలు వండి వడ్డించాయి. ఈ విషయం మీద నిర్మాత నాగ వంశీ సోషల్ మీడియా వేదికగానే చురకలు వేశారు. ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి కీలక నిర్ణయం తీసుకున్నారు. నాగవంశీ ఫిర్యాదు మేరకు తెలుగు ఫిలిం డిస్ట్రిబ్యూటర్ అండ్ ఎగ్జిబిటర్ అసోసియేషన్ పలు వెబ్ సైట్స్…