తమిళ్ స్టార్ హీరో అజిత్ కు బాంబు బెదిరింపు రావడం కోలీవుడ్ లో కలకలం రేపింది. అయితే అసలు విషయం ఏంటో తేల్చేశారు పోలీసులు. మే 31 న తమిళనాడు పోలీసు కంట్రోల్ రూమ్‌కు అజిత్ ఇంట్లో బాంబు ఉన్నట్లుగా అజ్ఞాత వ్యక్తి నుంచి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో వెంటనే అజిత్ ఇంటికి చేరుకున్న పోలీసులు ఆయన ఇంట్లో సెర్చ్ చేసి అదొక భూటకపు కాల్ గా గుర్తించారు. ఆ నెంబర్ ను ట్రేస్…