తెలంగాణలో మరో పెద్ద క్రిప్టో కరెన్సీ మోసం వెలుగులోకి వచ్చింది. కూలీలు, రైతులు, ఉద్యోగుల పేర్లతో నకిలీ అకౌంట్లు సృష్టించి కోట్ల రూపాయల లావాదేవీలు చేసినట్లు బయటపడింది.
Digital Arrest : హైదరాబాద్ నగరంలో డిజిటల్ అరెస్ట్ పేరుతో మహిళకు టోకరా వేసిన సంఘటన సంచలనంగా మారింది. సైబర్ నేరగాళ్లు ఆమె ఆస్తులన్నీ తాకట్టు పెట్టించి కోట్ల రూపాయల మోసం చేశారు. ఈ కేసులో ప్రముఖ నాట్యాచార్యుడు, పేర్ని రాజ్‌కుమార్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజ్‌కుమార్ సైబర్ నేరగాళ్లకు ముల్ అకౌంట్లను (ఫేక్ అకౌంట్లు) అందించడంలో కీలకపాత్ర పోషించినట్టు విచారణలో తేలింది. డిజిటల్ అరెస్ట్ మాయతో ఓ మహిళను మోసం చేసిన నిందితులు…
Instagram Fraud: తన ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని అమ్మాయిలను వేధిస్తున్న యువకుడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ్చల్‌కు చెందిన బీటెక్ విద్యార్థి ఎస్.జిష్ణు కీర్తన్‌రెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ఫొటోలు, వివరాలను పెట్టి ఓ బాలిక పేరుతో నకిలీ ఖాతాను సృష్టించాడు.
Twitter Blue Ticks: ఎలన్ మస్క్ ఎంట్రీతో ట్విట్టర్‌లో భారీ మార్పులు సంభవించాయి. గతంలో ట్విట్టర్‌లో బ్లూటిక్ రావాలంటే చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు బ్లూటిక్ కావాలంటే నెలకు రూ.719 చందా కడితే సరిపోతుంది. అయితే ఇప్పుడు నకిలీ ఖాతాలకు కూడా బ్లూటిక్కులు దర్శనమిస్తున్నాయి. దీంతో అసలు ఖాతాదారులు లబోదిబో మంటున్నారు. ముఖ్యంగా రాజకీయ నేతల ఖాతాలకు సంబంధించి ఎక్కువ నకిలీ ఖాతాలకు బ్లూటిక్స్ కనిపిస్తుండటంతో అంతా అయోమయం నెలకొంది. బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్ దుర్వినియోగం అవుతోందని…
Young man Changed his name and Cheated Girls: హర్ష.. అతని ఫ్రెండ్‌షిప్ కోసం అందరూ అమ్మాయిలు ఎగపడ్డారు. హర్ష ఇన్‌స్టాగ్రామ్ లో తమను ఫాలో చేస్తున్నారంటే అదో స్టేటస్ సింబల్ గా అమ్మాయిలు భావించారు. హర్ష ఫాలోయింగ్ కోసం అందరూ ఇష్టపడ్డారు. అయితే హర్ష ఒక క్రిమినల్. వందల కొద్దీ అమ్మాయిని మోసం చేశాడు. ట్విట్టర్ ఇన్‌స్టాగ్రామ్ లో అమ్మాయిల పేరుతో నకిలీ అకౌంటు సృష్టించాడు. అంతేకాకుండా తనకు తాను నకిలీ అకౌంటుతో ఫాలోయింగ్…