దివంగత కాంగ్రెస్ నాయకుడు అహ్మద్ పటేల్ కుమారుడు ఫైజల్ పటేల్ నిన్న తన పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే బాలీవుడ్ నటి అమీషా పటేల్ ట్విట్టర్‌లో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె ఆయనతో కలిసి ఉన్న పలు చిత్రాలను షేర్ చేసుకుంటూ “హ్యాపీ బర్త్ డే మై డార్లింగ్ ఫైజల్ పటేల్… లవ్ యూ… చాలా అద్భుతమైన సంవత్సరం” అంటూ ట్వీట్ చేసింది. Read…