Faima: బిగ్ బాస్ 6 సీజన్ మొత్తంలో షాక్ ఏదైనా ఉంది ఉంటే ఈ నిన్న ఆదివారం ఫైమా ఎలిమినేట్ అవ్వడమే అని అంటున్నారు అభిమానులు. కొన్ని కొన్ని టాస్కులు పక్కనపెడితే గేమ్ ఆడి, అందరిని నవ్వించిన కంటెస్టెంట్ గా ఫైమా మొదటి ప్లేస్ లో ఉంటుంది. ఇక ఫైమా బయటకు రావడంతో అందరు షాక్ అయ్యారు.