ఇజ్రాయెల్ రక్షణ దళాల (ఐడీఎఫ్) చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెర్జీ హలేవి గుడ్‌బై చెప్పారు. మంగళవారం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 2025, మార్చి 6న అత్యున్నత పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య గబ్బా వేదికగా మూడో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. తొలిరోజు మాదిరిగానే మూడో రోజు కూడా వర్షం ప్రభావం చూపింది. కాగా.. ఆసీస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులు చేసింది. అందుకు బదులుగా బరిలోకి దిగిన టీమిండియా పేలవమైన ప్రదర్శన కనబరిచింది.
ప్రేమకు వయస్సుతో సంబంధంలేదు. ఇది మనం తరచూ వినే మాట. ప్రేమలో పడ్డవారు ఎవరి గురించి ఆలోచించరు. ప్రేమలో వున్నవారికి వారు తప్ప మరెవరు కనిపించరు. ఏంచేస్తున్నారో వారికే తెలియదు. ప్రేమలో వుంటే సినిమాలు చూసి తెగింపు వచ్చేస్తుంది. కని పెంచిన తల్లిదండ్రులకంటే ఎవరో ముక్కు మొహం తెలియని అబ్బాయి, అమ్మాయి పై ప్రేమ అంటూ వెంటబడి వారితో మన జీవితం అంటూ ఫిక్స్ అయిపోతారు. వారు జీవితంలో లేకుంటా బతకలేము అనే ఫీలింగ్ లో వెళతారు.…
సినీ ఇండస్ట్రీలో వరుస మరణాలు కలవరపెడుతున్నాయి. ప్రముఖ బెంగాలీ నటి బిదిషా డి మంజుదార్ ఆత్మహత్య మరువకముందే.. సినీ ఇండస్ట్రీలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ ఒడియా బుల్లితెర నటి రష్మీ రేఖ ఓజా జూన్ 18 రాత్రి ఆత్యహత్యకు పాల్పడింది. భువనేశ్వర్‌లోని గదసాహీ ప్రాంతానికి సమీపంలోని నాయపల్లిలో ఉన్న తన అద్దె ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది. గత కొద్ది రోజులుగా ఈ ఇంట్లోనే రష్మీ అద్దెకు ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇంటి యజమాని సమాచారంతో పోలీసులు…