భాషతో సంబంధం లేకుండా విభిన్న పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నటుడు ఫహాద్ ఫాజిల్. ప్రస్తుతం వడివేలుతో కలిసి కామెడీ థ్రిల్లర్ మూవీ ‘మారీశన్’ లో నటించాడు. కాగా జూలై 25న అంటే నేడే ఈ చిత్రం విడుదల కూడా అయింది. అయితే ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఫహాద్ తన జీవిత లక్ష్యం గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. Also Read : Krithi Shetty : ఛాన్స్‌ల కోసం గ్లామర్ డోస్ పెంచేసిన బేబ్బమ్మ…