యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఈ ఏడాది ప్రారంభంలో విజయ్ “మాస్టర్”తో బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించారు. ప్రస్తుతం కమల్ హాసన్ తో తన తరువాత చిత్రానికి రెడీ అవుతున్నారు. కమల్ హాసన్ హీరోగా “విక్రమ్” అనే టైటిల్ తో ఈ ప్రాజెక్టు రూపొందనుంది. కరోనా ఎఫెక్ట్ తగ్గాక సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది. ‘జల్లికట్టు’ ఫేమ్ గిరీష్ గంగాధరన్ ఈ సినిమా సినిమాటోగ్రఫీని అందించే అవకాశం ఉంది. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి…