Woman flees with lover: ప్రస్తుత కాలంలో వివాహ వ్యవస్థకు గౌరవం లేకుండా పోతోంది. క్షణకాలం సుఖం కోసం చాలా కాపురాలు కూలిపోతున్నాయి. పిల్లలను, భర్తను వదిలేసి కొందరు మహిళలు ప్రియుడితో పారిపోతున్నారు. మరికొందరు ప్రియుడి సాయంతో భర్తను అడ్డుతొలగించుకునేందుకు హత్యలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ తరహా నేరాలు ఎక్కువ అయ్యాయి. కొన్ని సందర్భాల్లో సోషల్ మీడియా ద్వారా పరిచమైన వ్యక్తులతో స్నేహం, ప్రేమగా మారి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.
Online Love: ఉత్తర్ ప్రదేశ్ అలీఘఢ్ జిల్లాకు చెందిన 30 ఏళ్ల బాదల్ బాబు అనే వ్యక్తి తన ప్రియురాలిని కలిసేందుకు పాకిస్తాన్ వెళ్లిన వార్త వైరల్ అయింది. ఎలాంటి అనుమతులు లేకుండా ఇండియా పాకిస్తాన్ సరిహద్దును దాటి దాయాది దేశంలోకి అడుగుపెట్టాడు. ఈ క్రమంలోనే అక్కడి పోలీసులు బాబుని అరెస్ట్ చేశారు. పాకిస్తాన్‌కి చెందిన సనా రాణి(21)కి బాదల్ బాబులో ఆన్‌లైన్ స్నేహం కుదిరింది. తన ఫేస్‌బుక్ ఫ్రెండ్‌ని కలవడానికి సరిహద్దు దాటి, పాకిస్తాన్ పంజాబ్…
Facebook Love: ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఓ ముస్లిం యువకుడు హిందువుగా నటిస్తూ సోషల్ మీడియాలో యువతితో స్నేహం చేశాడు. ఆ తర్వాత శీతల పానీయంలో గుంజి మందు(మత్తుమందు) వేసి చిత్రహింసలకు గురిచేశారు.
Facebook Love: ప్రేమకు హద్దులు లేవు. మనసుకు సరిహద్దులు తెలియవు. ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తిని పెళ్లాడింది... స్వీడన్‌కు చెందిన ఒక మహిళ. ఉత్తరప్రదేశ్‌లోని ఎటా జిల్లాకు చెందిన పవన్ కుమార్‌కు స్వీడన్‌కు చెందిన క్రిస్టేన్ లైబర్ట్‌తో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది.
సోషల్ మీడియా ప్రియుడి ప్రేమ కోసం భర్త, పిల్లలను వదిలేసిన ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. ఫేస్‌బుక్ బాయ్‌ఫ్రెండ్‌ను కలవడానికి నిజామాబాద్ నుంచి ఉత్తరప్రదేశ్‌కు వెళ్లిన ఓ వివాహిత అతడి చేతిలో ప్రాణాలు కోల్పోయిశవమై కనిపించింది.
వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాలలో నిప్పులు పోస్తున్నాయి. కట్టుకున్నవారి దగ్గర సుఖం దొరకట్లేదని పరాయి వారి మోజులో పడుతున్నారు. చివరికి కన్నవారికి, కట్టుకున్నవారికి దూరమవుతున్నారు. తాజాగా ఒక వివాహిత .. వావి వరస మరిచి మరిదితో అఫైర్ పెట్టుకోంది. ఆ విషయం కొద్దిరోజులకు భర్తకు తెలిసి చీవాట్లు పెట్టాడు. అంతే.. ప్రియుడితో పాటు ఇంట్లోనుంచి పారిపోయి శవాలుగా తేలారు. ఈ దారుణ ఘటన పశ్చిమ గోదావరిలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే..ఏలూరు కొత్తపేటకు చెందిన ఒక మహిళకు…
భర్తతో చక్కని సంసారం.. అత్తమామల ప్రేమాభిమానాలు.. రత్నంలాంటి పిల్లలు.. ఒక మహిళకు ఇంతకన్నా ఏమి కావాలి.. కానీ , కొంతమంది మహిళలు పచ్చని కాపురాలను వారి చేజేతులారా వారే నాశనం చేసుకుంటున్నారు.. పరాయి వారి మోజులోపడి చివరికి పరువు పోగొట్టుకొని కట్టుకున్నవారి ప్రేమకు నోచుకోకుండా పోతున్నారు. తాజాగా ఒక మహిళ భర్తకు తెలియకుండా ఒక యువకుడితో ప్రేమ నాటకం ఆడి, అతడితో నగ్న వీడియో కాల్స్ మాట్లాడి రెచ్చగొట్టింది. చివరికి అతడు పెళ్లి అని షాక్ ఇచ్చేసరికి…